అందరి సమన్వయంతో నియంత్రణలో నేరాలు

– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27ః వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో వున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు…
