గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆర్తనాదాలు

– హెచ్చరిక బోర్డులు లేవు, అప్రోచ్ రోడ్లు పూర్తికాలేదు.. – ప్రాణాలు తీస్తున్న రాంగ్ రూట్ ప్రయాణాలు.. – ఇప్పటికే 15 ప్రమాదాల్లో ఆరుగురు బలి! – అధికారుల భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7 : హడావిడిగా పనులు పూర్తి చేయడం.. ప్రారంభానికి ముందే రాకపోకలకు అనుమ తించడం.. ప్లాజాలు…
