అక్టోబర్ 2… మద్రాసు ప్రెసిడెన్సీలో క్రిసెంట్ పత్రిక ప్రారంభ దినం
1844 అక్టోబరు 2న గాజుల లక్ష్మీనర్సు శెట్టి హిందువుల స్థితిగతులు మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన పత్రిక క్రెసెంట్ను స్థాపించారు. మద్రాసు ప్రెసిడె న్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్ర పుటల కెక్కింది. క్రెసెం ట్ను ప్రారంభి ంచింది మద్రాసులోస్థిరపడ్డ తెలుగు వాడు కావడం విశేషం. గాజుల లక్ష్మీనర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీనరసింహ…