సీపీఎం నేత సామినేని దారుణ హత్య

– ఖమ్మం జిల్లాలో దారుణం – వాకింగ్ చేస్తుండగా గొంతు కోసి చంపిన దుండగులు – రాజకీయ వర్గాల్లో కలకలం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతకాని మండలం పాతర్లపాడులో శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావుపై దుండుగులు పదునైన ఆయుధాలతో దాడి…
