Tag #CPI leaders #meet CM #discuss on development

సీఎం రేవంత్‌ని కలిసిన సీపీఐ నాయకులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు సీపీఐ నాయకులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి, తదితరులు…