మరోమారు కలవర పెడుతున్న కోవిడ్

- రాజంపేటకు చెందిన వ్యక్తి కోవిడ్‌తో మృతి – అప్రమత్తం అయిన వైద్యారోగ్య శాఖ తిరుపతి, జూలై 9: కోవిడ్ మహమ్మారి మరోమారు కలవర పెడుతోంది. ఏపీలోని కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి(52) కొవిడ్ కారణంగా చనిపోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ఆరా తీయగా కడప, తిరుపతి జిల్లాల్లో 5 కొవిడ్…
