హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

– రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 7 వేల మందికి ఉపాధి – తెలంగాణకే కాక దేశానికి ఇది చరిత్రాత్మక ప్రాజెక్టు – టీసీఎస్-హైపర్‌వాల్ట్ ప్రతినిధులతో సీఎం సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ప్రకటించింది. అందుకు…
