వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం పరుగులు

– రీఫార్మ్.. పెర్ఫార్మ్.. ట్రాన్స్‌ఫార్మ్ దిశగా భారత్ - ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది – 9 దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం – ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణల అమలు – దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు – మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానం – కాంగ్రెస్‌కు దూరదృష్టి లేదు..వోట్…
