మోదీ పాలనతో చిక్కుల్లో దేశం

– ‘సర్ ‘ ప్రక్రియతో లక్షలాదిమంది ఓట్లు గల్లంతు – రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం – ‘ఇండి’ కూటమి భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్ 8: ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో…
