Tag #Counter #Congress’s malicious propaganda #Ramachandar

కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

– వరుస ఓటములతో భయపడిన రాహుల్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర…