నాణ్యమైన విద్యతోనే బంగారు భవిష్యత్తు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, జూన్ 14: పోటీ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే నేటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో అవసరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఎంపి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ దయానందన్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే…
