పత్తి రైతుల అభ్యంతరాలు పరిశీలించాలి

– వారికి ఇబ్బంది కలిగించకుండా కొనుగోళ్లు జరపాలి – కొత్త నిబంధనలు ఎత్తివేయాలి – సీసీఐ సీఎండీతో మాట్లాడిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యధావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్…
