Tag cost of living

నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి… అలవాటుపడిపోయిన ప్రజలు..?

దేశంలో సామాన్య ప్రజల జీవితాలను మెల్లగా, నిశ్శబ్దంగా మింగేస్తున్న అతిపెద్ద సంక్షోభం ఏదైనా ఉందంటే అది ద్రవ్యోల్బణమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజల జేబులను ఖాలీ చేస్తున్న ఈ సమస్య ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు…

కార్మిక అసంతృప్తి… వంట గ్యాస్ ధరల పెరుగుదల..!

“నోయిడాలోని టెక్స్‌టైల్ మరియు హోజరీ యూనిట్లలో మహిళా కార్మికులు 12 గంటల పనిదినాలను తగ్గించాలని మరియు ఉపయోగించదగిన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యూనిట్లలో నెలకొన్న కార్మికుల కొరత వల్ల పని గంటలు పెరిగి ఉండవచ్చు. ధరల పెరుగుదల మరియు వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల కార్మికులు తిరిగి తమ గ్రామాలకు…