Tag #Corporations #as political rehabilitation centers #BRS Leader Harish

రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు

–  కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం – పదవులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ పైసలు ఇవ్వడంలో లేదు – బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ, నిధులు విడుదల చేయడంలో లేదని బిఆర్ఎస్ డిప్యూటీ…