కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లు

– పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సూచనలు – కోర్ ఏరియా అభివృద్ధిపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కోర్ అర్బన్ రీజియన్‌లో వీధుల ఆధునికీకరణ, సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం…
