’ఉస్మానియా’ పునరుద్ధరణలో సహకరించాలి

– ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని, తమ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5తో ఆయన…
