Tag #Controversial #trilingual policy #PIL filed in Supreme Court

వివాదాస్పదంగా త్రిభాషా విధానం

– సుప్రీం కోర్టులో పిల్ దాఖలు న్యూదిల్లీ, మే 22: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ స్‌ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఇప్ప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.…