సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతులపై సంప్రదింపులు

– సీతారామ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ చర్చ -మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు (ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్) వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ…
