ఉద్యమకారుల గుర్తింపునకు సంప్రదింపులు

– ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా సలహాలు. సూచనలు స్వీకరణ – ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23 నుండి అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. విద్యార్థి…
