రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణం

– నల్లగొండ-మహబూబ్ నగర్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి – 6న కరీంనగర్ హ్యామ్, సీఆరఎఫ్ రోడ్ల పనులకు శంకుస్థాపన – హైకోర్టు, ఉస్మా‘న’యా హాస్పిటల్స్‌ను 2027 ఆఖరుకు సిద్ధం చేయాల్సిందే. – టిమ్స్, నిమ్స్, వరంగల్ హాస్పిటల్స్ త్వరలో అందుబాటులోకి రావాలి – బాసర, భద్రాచలం ఆలయ పనుల పురోగతి, గోదావరి పుష్కర ఏర్పాట్లపై…
