Tag #construct cofferdam #divert Pranhita water #Kavitha

కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి

– నవంబర్లోగా ఈ పని పూర్తికావాలి – లేకపోతే కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద ధర్నా – మేడిగడ్డను చూపి రైతులకు నష్టం చేయొద్దు – ప్రభుత్వానికి పరిష్కారాలు కూడా సూచిస్తున్నాం – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు చాలా…