Tag Constitution of India

నేను భారత పౌరుడినా?

“స్కాన్ చేసిన ప్రతి వేలిముద్ర, సంగ్రహించిన ప్రతి కనుపాప, వేసిన ప్రతి వోటు కేవలం పరిపాలనా పరమైన చిల్లర విషయంగా మారిపోయాయంటే అతిశ‌యోక్తి కాదు! మనల్ని భారతీయులుగా నిర్వచిస్తాయని మనకు చెప్పిన‌ పత్రాలే అకస్మాత్తుగా డొల్లగా బయటపడ్డాయి. కాబట్టి, కత్తిలా పదునైన ప్రశ్న ఒకటి వేలాడుతోంది. ఈ కార్డులు నన్ను భారతీయుడిగా చేయకపోతే, మరి ఏది…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

“అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని నవంబర్‌ 26, 2015న జరుపుకుంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపు కోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలా 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు!

The center is intruding into the powers of the states!

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్…

అమృతకాలంలో మర్యాదలన్నీ బలాదూర్‌!

“భారత రాజ్యాంగానికి 130 వ సవరణగా ప్రవేశపెట్టిన బిల్లు, మొరటు బేఖాతరు తనం నుంచి మాత్రమే రూపుదిద్దుకుంది. జైల్లో నెల రోజులు ఉండి కూడా పదవిలో ఉంటే, నైతికత ఏమి కావాలి, రాజ్యాంగ నైతికత ఏమి కావాలి? అని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఆవేదన చెందుతున్నారు. వాళ్లు అట్లా క్షోభ పడడం విడ్డూరంగా అనిపిస్తే అది…