ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

-స్టేషన్ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్12: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జె.సాయి కుమార్ బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్‌లో ఉరి వేసుకున్నట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే సపంలోని కామినేని హాస్పిటల్‌కి తరలించగ. పరీక్షించిన…
