సీజ్ చేసిన ఫోన్ నుంచి నగదు కాజేసిన కానిస్టేబుల్

– బంగారం తాకట్టు కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: న్యాయాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడ్డాడు. వరకట్న హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన విలువైన ఆస్తులు, నగదును స్వార్ధం కోసం వాడుకున్నాడు. ఈ ఆ రోపణలపై అతనిపై కేసు నమోదైంది. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్…
