తమ తప్పులపై చర్చ జరుగుతుందనే కుట్ర

– శాసన సభలో బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అంశాలు చర్చకు రావద్దని, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవుపై, కొంతమంది చేసిన క్షుద్ర పూజలు చర్చలు…
