Tag #conspiracy #to delete genuine votes #KTR

అసలు ఓట్లు తొలగించే కుట్ర : కేటీఆర్‌ ‌

‌రాజన్న సిరిసిల్ల,ప్రజాతంత్ర,జూన్‌13: ‌రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ’సర్‌’ ‌పక్రియను బీఆర్‌ఎస్‌ ‌సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్‌ ‌పర్యటించి, పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌లాగా…