సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు

– ఓపెన్ కాస్ట్‌ల విస్తరణతో సంస్థకు నష్టం – సింగరేణి బకాయిలు రూ.50వేల కోట్లు చెల్లించాలి – కార్మికుల హక్కుల కోసం హెచ్‌ఎంఎస్‌తో కలసి పోరాటం – బొగ్గు బాయి బాట కార్యక్రమంలో టిఆర్‌ఎస్ చీఫ్ కవిత మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 15: సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు.…
