పుల్వామా తరహాలో మరో దాడికి కుట్ర

– ఐఎస్‌ఐ ఉగ్రవాద ముఠా అరెస్ట్ న్యూదిల్లీ, జూన్ 17 : పాకిస్థాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్‌ఐ మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాను దిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఆరుగురు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. గాజియాబాద్‌లో అరెస్టయిన ఆరుగురిలో నలుగురు గతంలో…
