మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్

- బిజెపి స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్ - బిఆర్‌ఎస్ హయాంలోనే వారికి మేలు జరిగింది – మేమూ కొన్ని పొరపాట్లు చేసినా.. మేలు చేశాం – కేటీఆర్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్27: రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మైనార్టీల కోసం రూ.4…
