కాంగ్రెస్ వంచనల పాలన

– బిఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వం – దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే – రూ.30వేల కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టింది – పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపని సీఎం – పాలమూరుకు తీవ్ర అన్యాయం – జడ్చర్ల పార్టీ కార్యకర్తల సమావేశంలో…
