రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం

– హిందూ సమాజాన్ని విభజించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు – బేషరతుగా క్షమాపణ చెప్పాలి – సీఎం వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మండల కేంద్రాల్లో బీజేపీ నిరసనలు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ఓటమి భయంతో రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
