ఉపాధి పథకం రద్దు దుర్మార్గపు చర్య

– ప్రధాని మోదీ పేదల పొట్టకొట్టే యత్నం – అధికారం ఉందని ఇష్టారీతి నిర్ణయాలు – ఉపాధితో పేదరిక నిర్మూలనకు అడుగులు – మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం – సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.…
