మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసింది కాంగ్రెస్సే

– మోదీ సంక్షేమంతోనే నిజమైన సాధికారత – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ దేశంలో విభజన రాజకీయాలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో…
