సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చిన కాంగ్రెస్

– గత రెండేళ్లలో కార్మికుల బతుకులు ఆగం – జీతాలివ్వాలంటే బ్యాంకుల్లో అప్పులు తేవాల్సిన దుస్థితి – సైట్ విజిట్ సర్టిఫికెట్ పద్ధతి ఎక్కడా లేదు – జైసల్మేర్ లో సోలార్ ప్లాంట్ పెట్టడం సింగరేణికి అవసరమా? – సింగరేణి అవినీతి బాగోతాలను వివరించిన హరీష్‌రావు భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 12: ఎంతో చరిత్ర కలిగిన…
