ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్ దే

– పంట వేయొద్దన్న సీఎం అధికారంలో వుండొద్దు – జిల్లాలో ఒక్క ఎకరానికీ నీరివ్వని బీఆర్ఎస్ – చనఖా–కొరటా ప్రాజెక్టులో భారీ అవినీతి – సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్నాం – రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలనే నిలబెట్టాం – ఆదిలాబాద్ పొంచజన్య సభలో కవిత ఆదిలాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణ రక్షణ సేన పార్టీకి…
