కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి

– ప్రతీ ఒక్కరిలో అదే ఆలోచన – ‘సర్ ’లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలి – సనత్‌నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : సాధారణంగా జరిగే ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమం(ఎస్ ఐ ఆర్)పై బీజేపీ అనేక వివాదాలు సృష్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
