Tag #Congress #postmartam #on Panchayat elections #Teleconference

పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ‌పోస్ట్‌మార్టమ్‌

-16 ‌మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ‌తదితరులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇటీవలి ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ ‌నిర్వహించారు. రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ…