కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా
హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్ నేతల సమక్షంలో చేరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 6 : భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా…