కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే

– రేవంత్ సొంత సర్వేలోనూ ఇదే తేలింది – అందుకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : కాంగ్రెస్ పార్టీ సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన పాలనపైన, తన నాయకత్వంపైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్తృత సర్వే చేయించుకున్నారని, అందులో ప్రజా వ్యతిరేకత చాలా…
