Tag #Congress #not sincere #Reservations #Etala fire

రిజర్వేషన్లపై చిత్తశుద్దిలేని కాంగ్రెస్‌

-‌ ప్రజాక్షేత్రంలో పరువు తీసుకున్న‌ది – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా ‌కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10: ‌బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌  ‌వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్‌ ఇం‌త మూర్ఖంగా వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను…