గత పదేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామని ముఖ్యమంత్రి రేవంత్…
