అన్నివర్గాలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం

– సంక్షేమాన్ని విస్మరించి, స్కామ్‌ల్లో మునిగిన కాంగ్రెస్ – కంటకంగా రేవంత్ పాలన -హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకుల సమీక్షలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, కేవలం సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్…
