అందరినీ మోసం చేసిన కాంగ్రెస్

– రాబోయేది బీఆరఎస్ ప్రభుత్వమే – కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాం – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు జమ్మికుంట, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రపంచమే అబ్బురపడ్డ రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచేనని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉప నాయకుడు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్…
