దివ్యాంగులనూ మోసం చేసిన కాంగ్రెస్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: దివ్యాంగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులతో సమావేశమయ్యారు. తమ సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. రూ.4 వేల…
