‘తిట్టడం మాకూ వొచ్చు..ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా’

*రౌడీ పంచాయితీలు చేయడమూ తెలుసు *ప్రజలను కాపాడాల్సిందిపోయి, భయపెడతారా? *కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది *వొచ్చేది నూటికి నూరు శాతం బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమే..:బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్‌రావు తిట్టడం మాకూ వొచ్చనీ…ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా అని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల…