కాంగ్రెస్ 420 హామీలతో ప్రజా ద్రోహం

– మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని, ఇది తెలంగాణ సమాజాన్ని ప్రతీ విషయంలోనూ మోసం చేసిన ‘420’ ప్రభుత్వమని కేంద్ర బొగ్గు,…
