పాలమూరు గొంతుకోసింది కాంగ్రెస్ కాదా?

– కాంగ్రెస్ దుర్మార్గంతో మూడు తరాలుగా ఇబ్బందులు – పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసిందే కేసీఆర్ – కొండగల్ పర్యటనకు పాలమూరుకు సంబంధం ఏంటో – జిల్లాలో మిగిలిన 13 నియోజకవర్గాల మాటేంటి? – 35 నెలల కాలంలో జిల్లాకు రేవంత్ చేసిందేంటి? – కాళేశ్వరంలో మూడు పిల్లర్లు బాగుచేయడానికి మూడేళ్లూ సరిపోలేదా? – కేటీఆర్…
