బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర

తప్పుడు లెక్కలంటూ ముద్ర వేస్తున్నారు.. లెక్క తేలితే నష్టపోయే శక్తులే వ్యతిరేకిస్తున్నాయి.. •కుట్రలను ఛేదించకపోతే శాశ్వత నష్టం •బీసీలు సంఘటితంగా కుట్రలను ఎదుర్కోవాలి.. •వందేళ్లలో తేలని లెక్కలను.. వంద శాతం తేల్చాం.. •కుల గణన బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి •రాహుల్ గాంధీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించా •బిసి కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం..…
