కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఆందోళనలు
– లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం – గాంధీభవన్ ముట్టడికి బిజెపి నేతల దూకుడు – ఇరువర్గాల పరస్పరం దాడులతో ఉద్రిక్తత – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు – నగరంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై22: కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలతో బుధవారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు…
