Tag #Conflicting images #during formation Day celebrations #Telangana

ఆవిర్భావ దిన సంబరాల వేళ‌ విరుద్ధ చిత్రాలు

ఒక తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే యువతను తయారు చేస్తోంది. అభివృద్ది చేస్తాం రైతుల భూములు ఇవ్వాలంటుంది. మరో తెలంగాణ కనీస వేతనాల కోసం పోరాడుతోంది. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల ఖర్చులతో కృంగిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు…